Kishore Kumar Hits

R. P. Patnaik - Okkadai Ravadam şarkı sözleri

Sanatçı: R. P. Patnaik

albüm: Aa Nalaguru (Original Motion Picture Soundtrack)


పల్లవి
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి ఏలా
వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళా
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని
నీ బరువూ నీ పరువూ మొసేదీ
ఆ నలుగురూ... ఆ నలుగురూ
ఆ నలుగురూ... ఆ నలుగురూ
రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే యెరుగదీ యమపాశం
ఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ హద్దులే చేరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా తడికంటా నడిచేదీ
ఆ నలుగురూ... ఆ నలుగురూ
ఆ నలుగురూ... ఆ నలుగురూ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar