బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
అందమంతా ఆరేసి ఆగలేనయ్యో
ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్నీ అరిగేలా, కెంపులన్నీ అరిచేలా
అల్లుకోన, గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో
బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
రమ్మంటే రానంటావు, ఇమ్మంటే లేదంటావు
ఇస్తుంటే వద్దంటావు ఎప్పటికప్పటికే
రమ్మంటూ ఊరిస్తావు, ఇమ్మంటూ ఉడికిస్తావు
ముద్దంటే పడిచస్తావు ఎక్కడికక్కడికే
పట్టుకున్నా పద్దేమో, మల్లె కన్నా ముద్దేమో
చెప్పుకున్నా సిగ్గేమో, చెప్పకున్నా అగ్గేమో
అంతలోనే ఇంత సిగ్గా చెప్పగానే అమ్మమ్మమ్మో
బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
పట్టిందే పట్టంటావు, కట్టిందే చీరంటావు
కట్టందే బాగుంటవు అక్కడికక్కడికే
వద్దటంటే ఊ అంటావు, బెట్టంటే రా అంటావు
హద్దంటే లేదంటావు ఇక్కడికిక్కడికే
ఒక్కటయ్యే ఇద్దరిలో లక్షలయ్యే ముద్దర్లు
దిక్కులయ్యే చప్పట్లు చప్పగయ్యే ముచ్చట్లు
ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ ముద్దుగు ముద్దు ముద్దర బరిలో
బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
అందమంతా ఆరేసి ఆగలేనయ్యో
ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్నీ అరిగేలా, కెంపులన్నీ అరిచేలా
అల్లుకోన, గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో
బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri