నా కళ్ళు వాలె నా ఒళ్ళు తూలె నా జళ్ళో పులె చేసెను గొలె నా గుండె రైలే ఉరికే ఇవాళే అట్టటా జరిగిందంటె పుట్టింది ప్రేమె లేలె जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले పదహారు ఎళ్ళె దాటావు చాల్లె కొరికావు గొళ్ళె నమిలావు నీళ్ళె తడిమావు ధిల్లె తనువంతా జిల్లె అయ్యయ్యో జరిగింది ఇంతె అయింది ప్రేమె లెలె जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले దాదాపు ఆడాలంతా పైటేస్తారు ఎడం వైపు దాదాపు ఆడాలంతా పైటేస్తారు ఎడం వైపు తమలొని హృదయం ఎపుడు పడిపొకుండా అది కాపు మగవాళ చొక్కాకి ఎడం వైపే జేబులు మది కన్నా పధిలంగా దాస్తారు డబ్బులు కుడి ఎడమల గొడవే తగ్గి పొంగేది ప్రేమె లెలె जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले అమ్మాయిని కవితల్లొనా నది తొనె పొలుస్తారు అమ్మాయిని కవితల్లొనా నది తొనె పొలుస్తారు అటుగాని వెల్లాంటే నవ్వెసి ముంచెస్తారు అబ్బాయిని పొల్చారు సముద్రంతొ పొలికా తననిండా నీళ్లున్నా తాగేందుకు లెదిక పన్నీటి సాగరంల్లే సాగెది ప్రేమె లెలె जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले నా కళ్ళు వాలె నా ఒళ్ళు తూలె నా జళ్ళో పులె చేసెను గొలె నా గుండె రైలే ఉరికే ఇవాళే అట్టటా జరిగిందంటె పుట్టింది ప్రేమె లేలె (जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले जिले जिले प्यार में जिले)