నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో చూస్తూనే ఉన్నా అవునా అంటున్నా అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో ♪ పరవాలేదు పరువేమి పోదే పరాదాలోనే పడి ఉండరాడే పరుడేం కాదే వరసైనవాడే బిడియం దేనికే హృదయమా చొరవే చేస్తే పొరపాటు కాదే వెనకడుగేస్తే మగజన్మ కాదే తరుణం మించి పొనీయరాదే మనసా ఇంత మొమాటమా మామూలుగా ఉండవే ఏ సంగతీ అడగవే అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా ఆ నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో ♪ పసిపాపాయి కేరింత కొంత గడుసమ్మాయి కవ్వింత కొంత కలిసొచ్చింది కలగన్న వింత కనుకే ఇంత ఆశ్చర్యమా ఊళ్లోఉన్న ప్రతి కన్నె కంట ఊరించాలి కన్నీటి మంట వరమే వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందమా కొక్కోరకో మేలుకో కైపెందుకో కోలుకో అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో చూస్తూనే ఉన్నా అవునా అంటున్నా అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేలే