అడుగేస్తే అందే దూరంలొ Hello అదిగో ఆ తారా తీరంలొ चलो అటు చూడు ఎంత తళుకో అది వచ్చి వాలేననుకో కనులింట ఎంత వేలుగొ చూసుకో ఇది నేటి యాద మనుకో మరునాటి మేలుకొలుపొ వేనువెంట వెళ్లి ఇపుడే తేల్చుకో అడుగేస్తే అందే దూరంలొ Hello ♪ కొండంతా భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది గుండెల్లో సందేహాలెమ్లేకుంటే ఖండాలొ సుడిగుండాలొ ఉంటే ఉంటాయనుకుంటే సంద్రంలొ సాగే నావ నాట్యం చేస్తున్నట్టుంటుందే ధీమాగా పొతుంటే ఎ మార్గం నిన్ను ఎ నాడు ఆపదనీ సరదాగా దూసుకెళిపో కడదాక ఆగననుకొ కలగన్న రేపునిపుడే కలుసుకొ ♪ ఉత్సాహం పరుగులు తీస్తు విశ్రాంతే వద్దనుకుంటే ఆయాసం కూడా ఎంతొ హయెలే పొరాటం కూడూ ఎదొ ఆటల్లే కనపడుతుంటే గాయలు గట్రా చాలా మామూలే అనిపిస్తాయంతే నీ గమ్యం ఎదైనా వెళ్లాలేగాని రమ్మంటే రాదు కదా ప్రతి బాట కొత్త మలుపే ప్రతి పూట ఆశే మేరుపే ప్రతి చోట గేలుపు పిలుపే తేలుసుకో