చచ్చి పోవాలనుంది నీ కోసం నీ కోసం నీ కోసం నిను గెలుచుకోవాలనుంది నా కోసం నీ కోసం మన కోసం మనసా వాచ మనసె ఇచ్చా బదులే రాక దిగులై వెచా ప్రాణాలే మూగబోయే వేళలో చచ్చి పోవాలనుంది నీ కోసం నీ కోసం నీ కోసం నీ నీ నీ పెదవుల్లో ఎరుపే నా నా నా ఉదయం నీ నీ నీ కన్నుల్లో మెరుపే నా నా నా ప్రాణం ముద్దొచ్చే రాత్రుళ్ళు ఒద్దుల్లో కౌగిళ్ళు అని ఎన్నెన్నో ఊహించుకున్నా నువొద్దద్దంటుంటే అవి నిద్దర్లో కలలై మన ఇద్దరి మద్య హద్దులవుతున్న వేళలో చచ్చి పోవాలనుంది నా కోసం నా కోసం నా కోసం మనసిచ్చికోవాలనుంది నీ కోసం నా కోసం మన కోసం నీ నీ నీ ఊపిర్లో ఊగే నా నా నా శ్వాస నీ నీ నీ ఊహల్లో రెగె నా నా నా ద్యాస ఎరుపేక్కే చెక్కిళ్ళు ఎదురొచ్చే వాకిళ్లు అని ఏవేవేవో కలలెన్నో కన్న నీ కలలే విన్నాక నీ మనసే కన్నాక నీ తొనే మొత్తం వుండిపోవాలనున్నది పంచుకోవాలనుంది నీ స్నేహం ఈ ప్రాణం నా సర్వం మనసిచ్చుకోవాలనుంది నీ కోసం నా కోసం మన కోసం మనసా వాచ మనసే ఇచ్చా వలపె చూసా బదులై వచ్చా విరహాలే మూగబోయే వేళలో పంచుకోవాలనుంది నీ స్నేహం ఈ ప్రాణం నా సర్వం మనసిచ్చుకోవాలనుంది నీ కోసం నా కోసం మన కోసం