నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను (ఒహో) Morning అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను Full moon లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను అడ్డులకింకా check check హద్దులకింకా check check Stop sign లేని లోకంలోన నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను ♪ తేది మారని సమయం ఆగని రోజేదో పుట్టించనా నిన్నే చూడని నిమిషం ఉండని చోటేదో సృష్టించనా కనురెప్పలే మూసుంచినా తీసుంచినా నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా నానా నానన్ నానన్ నానన్ నానన్ నానా నానా (ఓహో) నానా నానన్ నానన్ నానన్ నానన్ నానా నానా చూపే ఒక లిపి మౌనం ఇంకో లిపి ఎన్నెన్ని భాషలో నడిచే కోణమే నిలిచే వైనమో ఎన్నెన్ని వరుసలో ఏ భాషలో నే పలికినా పలికించినా ప్రతి మాటలో నీ పేరునే వినిపించనా నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను (ఒహో) Morning అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను Full moon లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను అడ్డులకింకా check check హద్దులకింకా check check Stop sign లేని లోకంలోన నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను (ఒహో) నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను