బావ వచ్చాడో లప్ప బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లప్ప బాగా ఉన్నాడు
♪
బావ వచ్చాడో లప్ప బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లప్ప బాగా ఉన్నాడు
♪
బావ వచ్చాడో లప్ప బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లప్ప బాగా ఉన్నాడు
బావ వచ్చాడో లప్ప బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లప్ప బాగా ఉన్నాడు
♪
తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో
మంచి మల్లెపూలు పెట్టుకోని రమ్మన్నాడో
తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో
మంచి మల్లెపూలు పెట్టుకోని రమ్మన్నాడో
పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో
తీరా ఎళ్ళాక వొగ్గేసి ఎలిపోయినాడు
పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో
తీరా ఎళ్ళాక వొగ్గేసి ఎలిపోయినాడు
బావొచ్చి
ఆ బావొచ్చి
భలే బావొచ్చి
బావ వచ్చాడో లప్ప బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లప్ప బాగా ఉన్నాడు
బావ వచ్చాడో లప్ప బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లప్ప బాగా ఉన్నాడు
♪
ఒరేయ్ అన్నయ్య
ఆ సెల్లి
ఓట్సెప్పాలా
బేగ్ సెప్పేయ్యే
సెప్రానికి ఏటుంద్రన్నయ్య
ఇంక నాలుగు ముక్కలు పాడేస్తాను ఇన్రా
ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు
ఆడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ
అది
ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు
ఆడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ
గుడి యెనక తోట్లోకి రమ్మన్నాడు
తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు
ఏయ్
గుడి యెనక తోట్లోకి రమ్మన్నాడు
తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు
బావొచ్చే
డుర్రా
అరె బావొచ్చే
డుర్రా
అరెరే బావొచ్చే
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri