బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు బావగారు బావగారు మాకు ఎంతో నచ్చినారు చక్కని చంద్రుడు మీరు చుక్కనే పట్టేశారు మాయనే చేసేశారు మనసునే దోచేశారు కన్నునే కలిపేశారు కలలో దించేశారు ప్రేమని రాజేశారు గుండెని కాజేశారు పెళ్లికి సిద్ధం చేశారు... ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి బావగారు ఓ బావగారు మీరు చాలా బాగున్నారు ఏభైఐదు కేజీల గోల్డ్ మా అల్లరి అమ్మాయి విల్లు చెదిరి కళ్యాణ జ్యూలరి ఇక మీ ఇల్లండి చీరకట్టులో కొండపల్లి బొమ్మంటే నమ్మండి మోడ్రన్ డ్రెస్ లో జన్నీఫర్ నే మరిపించేస్తుంది లాకర్ లో బంగారాన్ని దాచేస్తా మనప్పురం గోల్డ్ వారి తకట్టే పెట్టేయా బొమ్మను ముద్దే చేస్తాను అల్లరి మాన్పించేస్తాను అమ్మను త్వరగా చేస్తానూ... ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి బావగారు ఓ బావగారు మీరు చాలా బాగున్నారు ఆంధ్రులందరి లవర్ బాయ్ ఈ మా అబ్బాయి ఒక్క చూపుతో మనసు దోచే మన్మధుడితడోయి హీరోయిన్స్ మోడల్స్ ట్రైచేసి విసిగారు ఒక్క చాన్స్ మాకివ్వమంటు వెనకాలే తిరిగారు అతిలోక సుందరిముందు ఆ అందమెంతండీ జగదీక వీరుడి సత్తా చూపిస్తే బాగండి అందరికోసం కాదండి ప్రేమతో ఒకటయ్యారండి ఆశీస్సులందించేయండి ఓ ఓ... ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి