Kishore Kumar Hits

Chakri - Aye Babu şarkı sözleri

Sanatçı: Chakri

albüm: Devadasu


కోపం దిగులు బెరుకు భయము
హాయి కలవరము
మయకం ఆవేశం ఉల్లాసం కల్లోలం
అన్ని ఇంకొన్ని కలిసిన feeling क्या हे
क्या हे

హేయ్ బాబు ఏంటి సంగతి सब ठीक तो है ना
నే చెప్పె ప్రేమ సూక్తులు भूल मत ना जाना
హేయ్ బాబు ఏంటి సంగతి सब ठीक तो है ना
నే చెప్పె ప్రేమ సూక్తులు भूल मत ना जाना
మనసారా सुनलो ना
మనసుంటే समझोना
అటుపై ఆ మత్తులొ జాగ్రతలె जल्दी सिखाना

హేయ్ బాబు ఏంటి సంగతి सब ठीक तो है ना
నే చెప్పె ప్రేమ సూక్తులు भूल मत ना जाना
(అల్లరి పిల్ల చక్కెర బిల్ల టక్కున రావేలా
చక్కని వాడు వచ్చెను చూడు తోటకు ఈ వేలా)

ఆమ్మాయి పైనా కన్నెస్తె కన్నా చీ అన్న पीछे जाना
వాళ్ళ అమ్మ నాన్నా ఆపేస్తు ఉన్నా ఆగొద్దు आगे चलना
ఒంటి కుండదిక खाना पीना
కంటి కుందదిక थोड़ा सोना
వల్ల కాన్ని నానా హైరానా
వెల్లలేవు యే దావాఖాన
పిచ్చొడివి అంటుందిరా సారా జమానా

హేయ్ బాబు ఏంటి సంగతి सब ठीक तो है ना
నే చెప్పె ప్రేమ సూక్తులు भूल मत ना जाना

పడిపోతు ఉన్నా లేవాలి కన్నా
ప్రేమిస్తె कैको डरना
మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా
మనసిస్తె कुछ भी करना
ఆమె రూపమిక दिल में भरना
ప్రేమ కోసమిక जीना मरना
అర్దమైతె మరి చాన చానా
ఆచి తూచి ఒక निर्णय लेना
ఏం జరిగిన నన్నడగక
भगवन को स्मरण

హేయ్ బాబు ఏంటి సంగతి सब ठीक तो है ना
నే చెప్పె ప్రేమ సూక్తులు भूल मत ना जाना
మనసారా सुनलो ना
మనసుంటే समझोना
అటుపై ఆ మత్తులొ జాగ్రతలె जल्दी सिखाना

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar