ఏదో యేదో కావాలె కావాలే ఏదో కావాలె ఇంకెదొ కావాలే ఏదో కావాలె ఇంకేదో కావాలే ♪ ఒక నేస్తం కావాలే తన friendship కావాలే అవదులు లేని ఆనందానికి అర్దం కావాలే పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలే ఇదివరకెన్నడు పరిచయం అవని ఇకపై ఎప్పుడు దూరం కాని నాకొ కొత్త లోకం కావాలె ఒక నేస్తం కావాలే తన friendship కావాలే Pocket లోన అలలుగ ఎగిసె సంద్రం కావాలే Pocket వెనక మనసుని నిమిరె బందం కావాలే ఇదివరకెన్నడు పరిచయం అవని ఇకపై ఎప్పుడు దూరం కాని నాకొ కొత్త లోకం కావాలె ఒక నేస్తం కావాలె తన friendship కావాలె ♪ తాను మేఘం లాగ రావాలే నేను భూగోళంలా మారాలే రంగుల వర్షంలో ప్రతి గడియా గడపాలే పరిమల వర్షంలో ప్రతి క్షనము తడవాలే నా నిమిషాలన్ని మెరుపులు చేసి గంటలు తేనెల పంటలు చేసి రోజొక రేపో ఎదురుగ నిలిపే నేస్తం కావాలే ఏదో కావాలె ఇంకెదొ కావాలే ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో ఒక నేస్తం కావాలే తన friendship కావాలే ♪ తాను రాగం లాగ రావాలే నేను అనురాగంలా నిలవాలే గీతలు మారేల ఓ గీతం పాడాలే నీరులు కలిసేల ఓ తీరం చేరాలే నా కమ్మని కాలలకు rhyming తానె తుంటరి మనసుకి tuning తానె జీవిత కాలపు simphony లో తన company కావాలె ఏదో కావాలె ఇంకెదొ కావాలె ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో ఒక నేస్తం కావాలె తన friendship కావాలె