Ram Miriyala - Coka 2.0 (From "Liger (Telugu)") şarkı sözleri
Sanatçı:
Ram Miriyala
albüm: Coka 2.0 [From "Liger (Telugu)"]
కొనిస్తనే కొనిస్తనే కొనిస్తనే
Let's go crazy
కొనిస్తనే (కోక కోక కోక కోక కోక కోక కోక)
కట్టిస్తనే (కోక కోక కోక కోక కోక కోక కోక)
కొనిస్తనే (కోక కోక కోక)
కట్టిస్తనే (కోక కోక కోక)
కొనిస్తనే (కోక కోక కోక)
కట్టిస్తనే (కోక కోక కోక)
కొనిస్తనే (కుకుకుకు కుకు కోక కుకు కోక)
కట్టిస్తనే (కుకు కుకు కుకు కోక కుకు కోక)
Let's go
నల్ల ముక్కుపుడక ఎట్టుకుంటే
మగాడి గుండె ఎట్టాగుతుందే
తెల్ల పాలపిట్ట లాగ నువ్వు
ఒళ్ళు ఇరుసుకుంటే నిద్దరట్టగుందే
నల్ల ముక్కుపుడక ఎట్టుకుంటే
మగాడి గుండె ఎట్టాగుతుందే
తెల్ల పాలపిట్ట లాగ నువ్వు
ఒళ్ళు ఇరుసుకుంటే నిద్దరట్టగుందే
నీ మైకం ఎక్కి దిగదే
ఎక్కి తొక్కే రగడే
నీ అందం చెక్కిందెవడే
కొనిస్తనే (కోక కోక కోక)
కట్టిస్తనే (కోక కోక కోక)
కొనిస్తనే (కోక కోక కోక)
కట్టిస్తనే (కోక కోక కోక)
కొనిస్తనే
కొనిస్తనే
కొనిస్తనే
కొనిస్తనే (కోక కోక కోక)
हा जी ఓ బాబు ముద్దులెట్టి
తీర్చుకుంట మొక్కులే
నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే
అసలే వెనక్కి తగ్గను
ఇక మొదలే తైతకతక్కలే
బాబు ముద్దులెట్టి
తీర్చుకుంట మొక్కులే
నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే
అసలే వెనక్కి తగ్గను
ఇక మొదలే తైతకతక్కలే
ఓలమ్మో పట్టపగలే
నువ్వట్టా ఇట్టా తగిలే
అమాంతం పుట్టే తెగులే
(తెగులే తెగులే)
కొనిస్తనే కొనిస్తనే కొనిస్తనే, ఆహ
కొనిస్తనే కొనిస్తనే
కొనిస్తనే, break it down now,
Come on let's go
కొనిస్తనే (కోక కోక కోక కోక కోక కోక)
కట్టిస్తనే (కోక కోక కోక కోక)
(కుకు కుకు కుకుకుకు)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri