Kishore Kumar Hits

Jaspreet Jasz - Mangalyam (From "Aadavallu Meeku Joharlu") şarkı sözleri

Sanatçı: Jaspreet Jasz

albüm: Mangalyam (From "Aadavallu Meeku Joharlu")


(ఓం శత ఓం
శత శత ఓం
ఓం శత ఓం శత శత ఓం)
మాంగల్యం తంతునానేనా (ఓం శత ఓం శత శత ఓం)
మన life-uలో ఇది జరుగునా
(శత శత ఓం)
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
(శత శత ఓం)
కంఠే భద్నామి శుభగే
ఈ sound-ey పడునా మనకే
త్వం జీవ శరదా శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం
(మాంగల్యం తంతునానేనా)
మన life-uలో ఇది జరుగునా
(మమజీవన హేతునా అంటూ)
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి శుభగే
ఈ sound-ey పడునా మనకే
త్వం జీవ శరదా శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా
నా గూడు మొత్తం కూల్చేసినారు
ఏడడుగులు నడవనివ్వకుండా
ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు
Ring-uలో finger పెట్టనివ్వకుండా
నా life-uలో fingers పెట్టేస్తున్నారు
అరుంధతి నక్షత్రం బదులు
చుక్కలు చూపిస్తున్నారు
(మాంగల్యం తంతునానేనా)
మన life-uలో ఇది జరుగునా
(మమజీవన హేతునా అంటూ)
మన జీవితమే సాగునా

(ఓం శత ఓం
శత శత ఓం
ఓం శత ఓం శత శత ఓం
ఓం శత ఓం
శత శత ఓం
ఓం శత ఓం శత శత ఓం)
జీలకర్ర బెల్లం బదులు
నా నెత్తి మీద టోపీ పెట్టారు
దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా
నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు
First night-ey నాకు లేకుండా
Frustration nights-u giftగిచ్చారు
Honeymoon కెళ్ళి duet పాడకుండా
Full moonలో soloగా పడుకోబెట్టారు
(మాంగల్యం తంతునానేనా)
మన life-uలో ఇది జరుగునా
(మమజీవన హేతునా అంటూ)
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ sound-ey పడునా మనకే
త్వం జీవ శరదా శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar