కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేయసేనుగా కనుకేమో తలకిందులుగా పడి మది మతి తిరిగేనుగా హైరానా పడిపోయా హాయిని వదిలిన ఎధవలనా ఇంకొంచం అడిగేసా తియ్యని హాయిని వద్దనకా Honey i'm a feeling feeling feeling feeling high Take me on a journey Flying flying flying high The you only reason i'm going going going high Baby you're running on my mind You are my high ♪ (High... high) ♪ (You are my high You are my high You are my high You are my high) ♪ కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేయసేనుగా కనుకేమో తలకిందులుగా పడి మది మతి తిరిగేనుగా ♪ ఊపిరాగినా లొంగిపోకని రెచ్చగొట్టే మనసుమనవి వయసు విల్లుని ఎక్కుపెట్టని రేపు ఎవరికి తెలుసునని ఇంత కాలానికా నీకు ఈ కోరికా ఎప్పుడో గుండె నిచ్చానుగా కానుకా నీలో ఇలా కొత్త కొనాలనే చూసుకుందామని ఇన్నాళ్లు ఆగానుగా Honey i'm a feeling feeling feeling feeling high Take me on a journey Flying flying flying high The you only reason i'm going going going high Baby you're running on my mind You are my high ♪ కనుబొమ్మే