Sri Krishna - Thakita Thakita şarkı sözleri
Sanatçı:
Sri Krishna
albüm: Prati Roju Pandaage
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిట తథిమి తకిటతథిమి కొట్టర DJ
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే
ఎక్కితే flight-u ఎదుగుతుంటే height-u
ఇచ్చేస్తుంటే treat-u కాదోయ్ నువ్వే great-u
తోడుగా ఉంటూ కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే heart-u అదే పెద్ద gift-u
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిట తథిమి తకిటతథిమి కొట్టర DJ
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే
♪
ఎక్కితే flight-u ఎదుగుతుంటే height-u
ఇచ్చేస్తుంటే treat-u కాదోయ్ నువ్వే great-u
తోడుగా ఉంటూ కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే heart-u అదే పెద్ద gift-u
♪
(Happy birthday
Happy birthday)
నీకై నువ్వే బ్రతికేస్తు ఉంటే భూమ్మీదకే వచ్చి time waste-uరా
అమ్మనాన్నని happyగా ఉంచే ప్రతికొడుకు తలవంచని ఎవరెస్టారా
నీ ఊరు మెచ్చేట్టూ
నీ పేరు వచ్చేట్టూ
నీ styleఇంకా నేర్చేస్తాం నీతో ఉంటూ
Six feet cut-out-u always ఉండేట్టూ
ఇక centuryనే కొట్టిస్తాం bat పట్టూ
♪
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిట తథిమి తకిటతథిమి కొట్టర DJ
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే
ఎక్కితే flight-u ఎదుగుతుంటే height-u
ఇచ్చేస్తుంటే treat-u కాదోయ్ నువ్వే great-u
తోడుగా ఉంటూ కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే heart-u అదే పెద్ద gift-u
పుట్టిన రోజే
కొట్టర DJ
పుట్టిన రోజే
♪
పుట్టిన రోజే
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిట తథిమి తకిటతథిమి కొట్టర DJ (పుట్టిన రోజే)
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri