Love you అంటూ వెంటపడలేదు Dating అన్న మాటసలే రాదు He is so cool He is so cute Fake అనిపించే type అసలు కాదు Breakup చెప్పే వీలసలు లేదు He is so hot He is so cute ఏమి తక్కువంట సూడు టిప్పుటాపుగున్నాడు Tik Tok లోనా చూసి flat అయ్యాడు Wanna see you అంటూ Seven seas దాటివచ్చాడు Land అయ్యి అవ్వగానే Band ఎంట తెచ్చినాడు నీ hand ఇవ్వమంటు knees bend చేసీ Will you marry me అన్నాడు డు డు డు డు ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా ఓ బావా... ఈ సుక్కని పెళ్లాడేస్తావా ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా ఓ బావా... సింధూరం నువ్ పెడతావా Macho man మా బావ పేచీలే మానేయ్ వా కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా
హ్యండ్సమ్మే మా బావ నీ సొమ్మే అడిగాడా తానే చేతులు చాపొస్తే తెగ cheap అయిపోయాడా ఓ బావా
ఓ బావా ♪ Love you అంటూ వెంటపడలేదు Dating అన్న మాటసలే రాదు He is so cool He is so cute ♪ నిదరే పోడు, ఏమి తినడు నువ్వే కావాలంటాడు నిన్నే చూసి ప్రతిరోజుని శుభముగా ప్రారంభిస్తాడు తినే పప్పులోన బీరు కలుపుతాడు తన puppy లోన నిన్ను వెతుకుతాడు నీ పేరే పలికే నిన్నే తలచెనే అక్కా నమ్మే అతనే జెమ్మే Macho man మా బావ పేచీలే మానేయ్ వా కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా హ్యండ్సమ్మే మా బావ నీ సొమ్మే అడిగాడా తానే చేతులు చాపొస్తే తెగ cheap అయిపోయాడా ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా ఓ బావా... ఈ సుక్కని పెళ్లాడేస్తావా ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా ఓ బావా... సింధూరం నువ్ పెడతావా