అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతి రేఖ నువ్వులే నిన్నెలాగ వదులుకుంటనే నీ ఊసు నేనే ఏ ఊసు ఒద్దులే నీ శ్వాస నాలో దాచానులే వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్లకే వెళ్లకే కన్నులలో నీరులా జారకే వెళ్లకే ♪ వెళ్లకే వెళ్లకే ♪ అరే ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు కనబడేది మనమే ఏ ఎక్కడికక్కడ పలకరిస్తూ ఎదురయ్యేది మనమే నీతోడు నేనని నా నీడ నువ్వని మన మధ్య ప్రేమని ఎలా మరువనే నీ చెంత లేదని నీ వెంట లేదని గతమంతా అడిగితే నేనేం చెప్పనే నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా ఓ జ్ఞాపకంలా మారి పోకలా వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్లకే వెళ్లకే కన్నులలో నీరులా జారకే వెళ్లకే ♪ అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతి రేఖ నువ్వులే నిన్నెలాగ వదులుకుంటనే నీ ఊసు లేని ఏ ఊసు ఒద్దులే నీ శ్వాస నాలో దాచానులే వెల్లకే నా మనసే నువ్విలా కొయ్యకే వెళ్లకే నిప్పులలో నన్నిలా తొయ్యకే వెళ్లకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా వెళ్లకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా