Kishore Kumar Hits

Siddharth - Ninne Pelladu şarkı sözleri

Sanatçı: Siddharth

albüm: Enchanting Genelia D'Souza


సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
నిన్నే పెళ్ళాడుకొని రాజైపొతా
నువ్వే నా రాణి వని ఫిక్స్ అయిపొతా
నువ్వే నా సైన్యమని నీతొ వస్తా
మరి దైర్యం ఇంకెందుకని ఫిళ్ అయిపొత
ఓ జాబిలి కొరే వెన్నలనవుతా
బరువును దించే బంటు నవుతా
కౌగిలి కొట నువ్వేనంట
విడుదల కోరని బందినవుత
కొయి కొయి మిల్గయ మాము
కుచ్ కుచ్ హొగయి మాము
చేయి చేయి కలిపేదాము
దిల్వాలె దుళనియ లేజాయెంగే అందాము
గంటకొ సారి ముద్దు ఇవ్వమంట హద్దు దాటెసి ఒ హగ్గు ఇవ్వమంట
సారి ఈ ఒక్కసారి ఇంకొకసారి అంటు చుట్టుకుంటా
పూటకొమారు పువ్వించుకుంట కొంటేగ కవ్వించుకుంట
కొటికొసారి నీకు కోరింది ఇస్తా వెంట పెట్టుకుంట
ఎందబ్బ ఎందబ్బ గలబ పెళ్ళీకి ముందే పిల్లని గిల్లకయ్య
ఏదలొ పిల్లలు పోనిలే పెద్దయ్య ఆ వయస్సింతే చూసి చూడనట్టు ఊరుకొవయ్య
కొయి కొయి మిల్గయ మాము
కుచ్ కుచ్ హొగయి మాము
చేయి చేయి కలిపేదాము
దిల్వాలె దుళనియ లేజాయెంగే అందాము
కంట్లొన ఒకా నలకుందంటు నిన్ను హువ్వు అని ఊదించుకుంట
దగ్గరవుతున్న నిన్ను గమ్మత్తుగ ముద్దు ముద్దు పెడతా
ఊరికే నేను పొలమారి పొతా నువ్వు చూసెటట్టు కంగారు పడుతా
నీ నజుకు చెయి నన్ను అంటుతుంటే చిన్న తప్పు చేస్తా
ఏపిల్ల ఏ పిల్ల తుంటరి గుబులా
దాగుదు ముతల దొంగాటలు ఎందుకు ఇల
గారడి కన్నుల కన్నయ లీల మెళ్ళొ మాలగ మారేదాక ఆగలేవ పిల్ల
కొయి కొయి మిల్గయ మాము
కుచ్ కుచ్ హొగయి మాము
చేయి చేయి కలిపేదాము
దిల్వాలె దుళనియ లేజాయెంగే అందాము

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar