Kishore Kumar Hits

Siddharth - Osa Osa şarkı sözleri

Sanatçı: Siddharth

albüm: Enchanting Genelia D'Souza


చిరుత కన్నుల వాడే
చిలిపి చిన్నోడే
చిలక కొట్టని చోటే
కొరికి పెట్టాడే
అల్లాడి పోకే సత్యభామ
కిల్లాడి వొడే నా చందమామ
ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా
ఏ ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఒస్సారే ఒస్సా ఒస్సారే
ఒస్సారే వచ్చే ఒస్సారే
వస్తారే వస్సా వస్సారే
వస్తారే వస్సా వస్సారే
చిరుత కన్నుల వాడే
చిలిపి చిన్నోడే
చిలక కొట్టని చోటే
కొరికి పెట్టాడే
అల్లాడి పోకే సత్యభామ
కిల్లాడి వొడే నా చందమామ
ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా
ఏ ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
వస్తారే వస్సా వస్సారే
వస్తారే వస్సా వస్సారే
ఒస్సారే ఒస్సా ఒస్సారే
ఒస్సారే వచ్చే ఒస్సారే

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే
అందగాడు పక్కనుంటే అంతే అంతేలే
తప్పు ఒప్పు చెప్పడమే తప్పదీవాళే
సిగ్గు సిగ్గు ఆపరయ్యో బుగ్గే కందేలే
నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే
నీ వొళ్ళో తుల్లిపడీ వెచ్చపడి జారిపడి కెవ్వుమనే లే
ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా
ఏ ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఒస్సారే ఒస్సా ఒస్సారే
ఒస్సారే వచ్చే ఒస్సారే
వస్తారే వస్సా వస్సారే
వస్తారే వస్సా వస్సారే

రబ్బరుతో చేసిన ఆ రంభ నివెలే
రగ్గులలో తెంపర నా రిబ్బను ముడ్లే
బొంగు కొంగు లాగుతుంటే మతే పోయెలే
గుచ్చి గుచ్చి చూడకయ్యో మత్తె ఎక్కేలే
యేదైనా ఏమైనా ఈ రాతిరి జాతరలే
హాయ్యో నీ తోనే అల్లుకొని గిల్లుకొని హత్తుకునీ జివ్వుమనేలే
ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా ఏ ఒస్సా
ఏ ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఒస్సారే ఒస్సా ఒస్సారే
ఒస్సారే వచ్చే ఒస్సారే
వస్తారే వస్సా వస్సారే
వస్తారే వస్సా వస్సారే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar