Kishore Kumar Hits

Siddharth - O Maghuve Neetho şarkı sözleri

Sanatçı: Siddharth

albüm: Enchanting Genelia D'Souza

హో హో ఊ ల లాల లా ల
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా

ఊ ఊ ఊ ఊ
ట్రిపులెక్స్ రమ్ లోన కిక్ లేదు హెల్లొ మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా

సన్ లైట్ వేల నుండి మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైము నా గుండెల్లో హార్ట్ లన్ని నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమయే మగువా
ఓ మగువా ఓ మగువా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా

ఓ. ఓ ఓ ఓ ఓ
కో అంటే కోటిమంది అందగత్తేలున్నా గాని నీ జంటే కోరుతుంటే దాచుతావా కాలాన్ని

క్రేజీ గా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండి ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడై పోయే మగువా
ఓ మగువా ఓ మగువా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా
సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar