పనినిసస
(నిసస నిసస నిసస
గరిగమ పమగరిసనిసరిప)
గమపనిని
(పనిని పనిని పనిని
మమమమ రిరిరిరి నినినిద)
గరిగమగ
(పమగస)
రిసరిగరి సనిస
(మగారిని సనిసగ గరిగమ మగమప పమపనిసా)
♪
(నిస గారిస
నిస నినిప
నిస గారిస
ప మపమ గరిస)
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసినీ
మదిలో కదలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
♪
తీపికన్నా (తీపికన్నా)
ఇంకా తీయనైన (ఇంకా తీయనైన)
తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా (హాయి కన్నా)
ఎంతో హాయిదైన (ఎంతో హాయిదైన)
చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
పనినిసస
(నిసస)
పనినిసస
(నిసస)
పనినిసస గారి సానిప
(సానిప)
గమపనిని
(పనిని)
గమపనిని
(పనిని)
గమపనిని సానిదపమ
(దపమ)
గరిగామగా
(గామగా)
రిసరిగరి
(రిగరి)
సానిస (సానిస)
♪
నన్ను నేనే (నన్ను నేనే)
చాలా తిట్టుకుంటా (తిట్టుకుంటా)
నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే (నన్ను నేనే)
బాగా మెచ్చుకుంటా (మెచ్చుకుంటా)
ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడవంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
పనినిసస
(నిసస)
పనినిసస
(నిసస)
పనినిసస గారి సానిప
(సానిప)
గమపనిని
(పనిని)
గమపనిని
(పనిని)
గమపనిని సానిదపమ
(దపమ)
గరిగామగా
(గామగా)
రిసరిగరి
(రిగరి)
సానిస (సానిస, సానిస, సానిస)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri