Kishore Kumar Hits

Devi Sri Prasad - Sridevi Chiranjeevi şarkı sözleri

Sanatçı: Devi Sri Prasad

albüm: Waltair Veerayya (Original Motion Picture Soundtrack)


నువ్వు శీత వైయితే నేను రాముడిని అంట
నువ్వు రాధ వైయితే నేను కృష్ణుడిని అంట
నువ్వు లైలా వైయితే నేను మజ్ణు నంట
నువ్వు Juliet వైయితే నేను Romeo నంట
రాయ్ రాయ్ రాయ్ చేసేదం love
Rocking combo అంట నా grace నీ నవ్వు
రాయ్ రాయ్ రాయ్ చేసేదం love
Rocking combo అంట నా grace నీ నవ్వు

నువ్వు పాట వైయితే నేను రాగం అంట
నువ్వు మాట వైయితే నేను భావం అంట
నువ్వు వాన వైయితే నేను మేఘం అంట
నువ్వు వీణా వైయితే నేనే తీగను అంట
రారా రారా రారా చేసేదం love
Rocking combo అంట నీ grace నా నవ్వు
రాయ్ రాయ్ రాయ్ చేసేదం love
Rocking combo అంట నా grace నీ నవ్వు

నువ్వు గువ్వ వైయితే నేను గోరింకంట
నువ్వు రాణి వైయితే my name is Raju అంట
నువ్వు heroine అయితే నెనే hero నంట
నువ్వు Sridevi అయితే, హా అయితే
నెనే Chiranjeevi అంట
రాయ్ రాయ్ రాయ్ చేసేదం love
Rocking combo అంట నా grace నీ నవ్వు
రాయ్ రాయ్ రాయ్ చేసేదం love
Rocking combo అంట నా grace నీ నవ్వు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar