క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం
నీరాజనం
♪
జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
నీరాజనం
♪
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేలుమంగా
జగతి నలమేలుమంగా చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
జగతి నలమేలుమంగా చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు నీరాజనం
శ్రీ మహాలక్ష్మికిని నీరాజనం
నీరజాలయకును నీరాజనం
నీరాజనం
నీరాజనం
నీరాజనం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri