Kishore Kumar Hits

Hari - Naalo Premey şarkı sözleri

Sanatçı: Hari

albüm: Krishnamma Kalipindi Iddarini


నాలో ప్రేమే కన్నులోన
కలే అయితే కన్నీరంతా
కానరాక దాచవే మనసా
నది కడలి వీడే కథే ఇది తెలుసా
ప్రేమలోన తీయని తేనె
కురిసిన వానై తానే
తడిపేనా నిలువునా నన్నే
చెలి చెలిమి కోసం ఈ చిరు ఆశ
నాలో ప్రేమే కన్నులోన
కలే అయితే కన్నీరంతా
కానరాక దాచవే మనసా
నది కడలి వీడే కథే ఇది తెలుసా

అద్దమంటి హృదయమందు నీ బింబం కదలాడెనె
నీ బింబం కదలాడెనె
నిండు చంద్రుడు కొలనులోన కాలువ చంతన తెలివున్న
ఇలకు జారీ జతగా మారేనా
కొలను వీడి కలువ చేరేనా
మన దారులు వేరై నా గమ్యం నీవై ఎటువైపు వెళ్ళానో
తెలియని తీరై నా మనసే వేరై జారెను నన్నే వీడి ఈనాడే

ప్రేమ మనిషికి భారమైన
మనసు మనసుకు దూరమెంత
ఎక్కడ ఉన్న వీడదు నీ చెంత

గాలి మెడను గాలిలోనే
నీటి రాతలు నీటి లోనే
కలిసి పోయే కనులు విన్నాలే
కడకు నా కథలో జరిగేనా
చిగురాకులోన దాగున్న కొమ్మ కోకిల వేదన వింటుందా
తడి గుండెల్లోనా ఆవిరైపోయే కన్నీరై కారింది నేడే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar