Kishore Kumar Hits

Sachet-Parampara - Priya Mithunam (Telugu) şarkı sözleri

Sanatçı: Sachet-Parampara

albüm: Adipurush (TELUGU)


అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్నా
నీ వలెనే నేనున్నా
నా విలువే నీవన్న
జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కధనం తరమున దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమెగా అవజని సౌభాగ్యం
తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే
నీపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస
జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వేలే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కధనం తరమున దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar