Kishore Kumar Hits

Sachet-Parampara - Jai Shri Ram (Telugu) şarkı sözleri

Sanatçı: Sachet-Parampara

albüm: Adipurush (TELUGU)


నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం
సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం జై శ్రీరాం

ధరణి మూర్చిల్లు
నీ ధను శంకర నాదానికి जारे हो
గగన గోళాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి जारे हो
సూర్యవంశ ప్రతాపం ఓఓఓ
శౌర్యమే నీ స్వరూపం ఓఓఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం ఆ
సంద్రమైన తటాకం ఓఓఓ
సాహసం నీ పతాకం ఓఓఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద నీ రాజసం
మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar