మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ కొరివి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా సరదా సాలిత్తావా సరసం కానిత్తావా ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి ముచ్చట్లే తీరాలంటే నీముందరుంది కోరే దారి బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా అతిగా ఉడుకెత్తావే సామి రంగా ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి