Kishore Kumar Hits

Hemachandra Vedala - Nee Kallalona (From "Jai Lava Kusa") şarkı sözleri

Sanatçı: Hemachandra Vedala

albüm: Telugu Romance King Hemachandra


నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాగా
ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా

నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
నా చెంత నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా
నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్ర మండలాన్ని చేరగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
అసలు చందమామ నువ్వె అంటు నేల మీద వాలిపోయా

అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర

ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ

ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
మెడ వంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ దారుణంగ దగ్గరై ఉధృతంగ ఉప్పెనై
అందమైన ఔషధాన్ని తాగనా
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ

ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ

అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar