Kishore Kumar Hits

Mickey J. Meyer - iPhone Song (From "Ramabanam") şarkı sözleri

Sanatçı: Mickey J. Meyer

albüm: iPhone Song (From "Ramabanam")


I phone సేతులో పట్టి
High class scent-e కొట్టి
High heels-u చెప్పులు తొడిగి
తిక్క తిక్క బోత ఉంటే
తిప్పుకుంటా పోతా ఉంటే
నా పానం ఆగదు పిల్లా
Bengali రసగుల్లా
నా పానం ఆగదు పిల్లా
Diwali కాకరపుల్లా
Rolex గాడి పెట్టి
Ray ben-u జోడు బెట్టి
Raymonds suit తొడిగి
Range roverలో వస్తా ఉంటే
రయ్య రయ్యన వస్తా ఉంటే
నా పానమాగదు పిలగో
రాసుకుంది గుండెలో గొడుగో
నా పానమాగదు పిలగో
తట్టుకునేదింక ఎలగో

నీ peppermint ఒళ్లే
సప్పరించి పోయే తిల్లె
బూర బుగ్గల్లో మెరుపల్లె
పెంచినాయి current bill-e
నా బుజ్జి బంగారు కొండ
నీ పోలిక సల్లంగుండా
పోరి సోకే నువ్వల ఉండా
అనుకోరా గిల్లి దండా
నడుములో భూకంపాలు
సూపించదే richter scale
నాభి లోతు సుడిగుండాలు
సుట్టూ భూమి సూత్తే
హాయి గండాలు
నా పానం నా పానం అర్రే రే రే
నా పానం ఆగదు పిల్లో
Bengali రసగుల్లా
నా పానం ఆగదు పిల్లా
Bengali రసగుల్లా
నా పానమాగదు పిలగో
రాసుకుంది గుండెలో గొడుగు
నా పానమాగదు పిలగో
తట్టుకునేదింక ఎలగో

నువ్వు కస్సున సూత్తే సాలు
ఆడుతలే సెయ్యి కాలు
నీ ఒంపులో fevicol-u
అత్తుకున్నాయ్ రెండు కళ్లు
ఇది ringu ringu పిట్టా
నీ పైనే వాలిందిట్టా
అందాల ఆనకట్టా
తెచ్చుకోరా ఒంపు మిట్టా
ఎమున్నావే కోరమీను
నీ నవ్వే ఓ vitamin
నీ జల్లో నా jasmine
నేనయ్యి ఉంటా రావే నా జాను
నా పానం, నా పానం
నా పానం ఆగదు పిల్లో
Bengali రసగుల్లా
నా పానం ఆగదు పిల్లా
Bengali రసగుల్
నా పానమాగదు పిలగో
తెర్సుకుంది గుండెల్లో గొడుగో
నా పానమాగదు పిలగో
తట్టుకునేదింక ఎలగో
నా పానమాగదు పిల్లా
Bengali రసగుల్లా
నా పానం ఆగదు పిల్లా
Diwali కాకరపుల్ల

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar