Kishore Kumar Hits

Mickey J. Meyer - Nuvve Nuvve (From "Ramabanam") şarkı sözleri

Sanatçı: Mickey J. Meyer

albüm: Nuvve Nuvve (From "Ramabanam")


మొదటిసారిగా మనసుపడి
వదలకుండా నీ వెంటపడి
మొదలైయింది నా గుండెల్లో
LOVE melody
ఓ Picasso Da Vinci కలగలసి
నీశిల్పం కొలిచారా sketch ఏసి
పిచెక్కే మైకంలో నన్నే
నే మరచి మైమరచి
నీ లోకంలో అడుగేస్తున్నా
ఇక అన్నిటిని విడిచి
నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే ఏ
నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే హే
మొదటిసారిగా మనసుపడి
వదలకుండా నీ వెంటపడి
మొదలైయింది నా గుండెల్లో
LOVE melody
Picasso Da Vinci కలగలసి
నీశిల్పం కొలిచారా sketch ఏసి
నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే ఏ
నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే హే

ఓ full moon రోజూ నాకే
Phone call చేస్తుందే
తన వెన్నెలెక్కడ ఉందో
చెప్పమని ఆడిగిందే
కళ్లముందే నువ్వున్నా
తనకి నే చెప్పనులే
కాలమంతా నీతోనే కలలు కంటున్నాలే
నా మనసే మనసే మనసే మరి
నా మాట వినను అందే
తెలియని వరసే వరసే కలిసే
నన్నే కాధలివ్వమందే
షురువయ్యే दिलसे दिलसे दिलसे
నీ romance dance-e
ఇంతక ముందరెప్పుడూ
ఇంత కొత్తగా లేదులే
నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే
నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే హే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar