Kishore Kumar Hits

Mickey J. Meyer - Yemito şarkı sözleri

Sanatçı: Mickey J. Meyer

albüm: Anni Manchi Sakunamule (Original Motion Picture Soundtrack)


ఏమిటో నేనెటో ఎందుకో ఇలా
నీతో సాగాలా నాతో ఆగాలా
ఏదో స్వరం వింటూ మది
ఇదే నిజం అంటున్నది
మళ్లీ తనే అదేం కాదన్నది
వెలుగు పొల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది మౌన వేదనా
ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా
ఏకమై చేరని రేకలే మనం
సరైనదా నా నిర్ణయం
ఏమో మరి ఎదో భయం
నాలో నాకే ఇదేం అయోమయం
వెలుగు పొల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది మౌన వేదనా
ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar