Kishore Kumar Hits

Mickey J. Meyer - Merise Mabbullo şarkı sözleri

Sanatçı: Mickey J. Meyer

albüm: Anni Manchi Sakunamule (Original Motion Picture Soundtrack)


గల గల ఏరులా ప్రవహించాలిలా
అడుగడుగో అలలా తుళ్ళి పడేలా
ఈ తిరుగుడు ఏలా
ఈ తికమక లేలా
నువ్వెటు వెళ్లాలో నీకే తెలియాలా
ఇదిగో దాటేస్తే వెనక్కి పోలేం ఒఒఒ ఒఒఒ
మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో
ఎదో చిత్రం గీసి
హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో
చైత్రాలే ఊరించే

ఈ దారేది నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం ఓ
పదా మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం లేలే లేలేలే
తెలియదు కదా మునుముందు
కనులే చెదిరే చిత్రాలెన్నెన్నున్నాయో
ఎం చూపిస్తాయో
మనసుతో చుసేయ్ కల నిజం
ఒకే జగం కదా పెదవులపై మెరుపే
వెలుగై నడిపే
కబురులు నో నో
ఈ కవితలు నో నో
మైమరుపులు నో నో
నోన నోన నో
పరుగులు నో నో
ఈ మెలికలు నో నో
ఈ తగువులు నో నో
అసలెందుకు ఈ గొడవంతా
మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో
ఎదో చిత్రం గీసి
హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో
చైత్రాలే పూయించే

ఈ దారేది నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
పదా మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం లే లే లే లే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar