పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే పూచేటి పువ్వనమాయెనులే నీ కాళ్ళు తాకి ఈ ముళ్ళ దారే బంగారు బాటగ మారెనులే పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే పూచేటి పువ్వనమాయెనులే నీ కాళ్ళు తాకి ఈ ముళ్ళ దారే బంగారు బాటగ మారెనులే చూసావ నీవల్లే ఆకాశం మెరిసే నీకోసం నా గుండె పూచిందిలే చూసాను ఆకాశం నీ వల్ల మెరిసే నీకోసం నా గుండె పూచిందిలే ఈ వింత మాయంత నీ ఈ మహత్యమే పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే పూచేటి పువ్వనమాయెనులే ♪ గాలి తెచ్చే ధూళివలే ఇట్టా గేలి చేసే ఊరు ఇదే దుఃఖమొచ్చి సోలిపోతే అది ఊరడించ ఇటు రాదే నువ్ సాగిపోగా అడ్డమేది లేదు నువ్ వెనక్కి పోరాదే నీకు దిక్కు నేనే, నాకు దిక్కు నీవే ఎన్నడిది మారదులే ఈ మాట ఊరంత చెప్పే క్షణం వస్తుంది తానాపుతారు ఇదిట్టే జనం ఈ రాళ్ళ దారి పిల్లోడు నడిస్తే పూచేటి పువ్వనమాయెనులే పూచేటి పువ్వనమాయెనులే ♪ హారతిచ్చు దీపముంది ఒక్క దేవుడైనా చూడడులే పేర్చుకున్న కలలు ఇవి నెరవేర్చు వారు లేనే లేరులే చిక్కేది కాదు ఆగేటి కాలం ఆవేగమాగేదా పేదోళ్లు స్వర్గం చూసేటి మార్గం చూపించలేనందా నమ్మేటి అందరికి దారే వేస్తూ గుండెల్లో ఎంతెంతో సంతోషం పొంగిస్తుంది ఈ రాళ్ళ దారి పిల్లోడు నడిస్తే పూచేటి పువ్వనమాయెనులే చూసావ నీవల్లే ఆకాశం మెరిసే నీకోసం నా గుండె పూచిందిలే చూసాను ఆకాశం నీ వల్ల మెరిసే నీకోసం నా గుండె పూచిందిలే ఈ వింత మాయంత నీ ఈ మహత్యమే పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే పూచేటి పువ్వనమాయెనులే పూచేటి పువ్వనమాయెనులే