మనవ్యాలకించ రాదటే
మనవ్యాలకించ రాదటే
మనవ్యాలకించ రాదటే
మర్మమెల్ల తెల్పెదనే మనసా
మనవ్యాలకించ రాదటే
మర్మమెల్ల తెల్పెదనే మనసా
మనవ్యాలకించ రాదటే
♪
ఘనుడైన రామ చంద్రుని
ఘనుడైన రామ చంద్రుని
కరుణాంతరంగము తెలిసిన నా
ఘనుడైన రామ చంద్రుని
కరుణాంతరంగము తెలిసిన నా
ఘనుడైన రామ చంద్రుని
కరుణాంతరంగము తెలిసిన నా
మనవ్యాలకించ రాదటే
మర్మమెల్ల తెల్పెదనే మనసా
మనవ్యాలకించ రాదటే
♪
కర్మ కాండ మతాకృష్టులై భవ
కర్మ కాండ మతాకృష్టులై భవ
గహన చారులై గాసి జెందగ
కర్మ కాండ మతాకృష్టులై భవ
గహన చారులై గాసి జెందగ
కని మానవ అవతారుడై
కని మానవ అవతారుడై
కని మానవ అవతారుడై
కనిపించినాడే నడత త్యాగరాజు
మనవ్యాలకించ రాదటే
మర్మమెల్ల తెల్పెదనే మనసా
మనవ్యాలకించ రాదటే
♪
(కించ రాదటే
మనవ్యాలకించ రాదటే)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri