Shivarajkumar - Saaho Saarvabowma Saaho şarkı sözleri
Sanatçı:
Shivarajkumar
albüm: Gautamiputra Satakarni
సాహో సార్వభౌమ సాహో సాహో సార్వభౌమ సాహో
సాహో సార్వభౌమ సాహో సాహో సార్వభౌమ
కాలవాహిని శాలివాహన శకముగా
ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహ్ని
గౌతమీ సుత శాతకర్ణి బహుపరాక్
బహుపరాక్... బహుపరాక్... బహుపరాక్
కక్షల కాల రాతిరిలోన కాంతిగ రాజసూయ ద్వరమునే జరిపెరా...
కత్తులలోన ఛిధ్రం అయిన శాంతికి తానే వేద స్వరముగా... పలికెరా...
సాహో సార్వభౌమ బహుపరాక్...
నిన్నే కన్న పుణ్యంకన్నా ఏదీ మిన్న కాదనుకున్న
జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా...
నిన్నే కన్న పుణ్యంకన్నా ఏదీ మిన్న కాదనుకున్న
జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా...
స్వర్గాన్నే సాధించే, విజేత నువే...
సాహో సార్వభౌమ సాహో...
స్వప్నాన్నే సృష్టించే, విధాత నువే... సాహో సార్వభౌమ...
అమృతమర్దన సమయమందున ప్రజ్వలించిన
ప్రళయ భీకర గరలమును గలమందు నిలిపిన
హరుడురా... శుభకరుడురా... బహుపరాక్...
బహుపరాక్... బహుపరాక్... బహుపరాక్...
పరపాలకుల పధపంకముతో కలుషమైన
ఇల నిను పిలిచెరా... పలకరా...
దావానలము ఊళె దాడి చేసిన దుండగీడుల ధునుమరా... దొరా...
సాహో సార్వభౌమ బహుపరాక్...
ధారుణమైన ధర్మగ్లాని దారునిపైన కాలూనింది
తక్షణమోచ్చి రక్షణనిచ్చు దీక్షగా అవతరించరా దేవరా...
ధారుణమైన ధర్మగ్లాని దారునిపైన కాలూనింది
తక్షణమోచ్చి రక్షణనిచ్చు దీక్షగా అవతరించరా దేవరా...
దేవరా...
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri