అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొలకుల ఆ తడితళుకేల మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే తెగ బిడియాల తెర కరిగేలా తెగ బిడియాల తెర కరిగేలా తొలి రసలీలా తొణికిన వేళా తెలిపెద నా ప్రియ కామన తెలిపెద నా ప్రియ కామన కాముని గెలిచే పతనము చేయగా సైన్యములేలా మన జత చాలుగా నీ సోయగాల సామ్రాజ్యం నా సొంతమైన ఏకాంతం దివినే ఇలపై నిలిపింది చూడు లలనా మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే నా నరనరమున ఈ వెచ్చదనం నా పౌరుషమా నీ పరిమళమా నీ శిరసులోని సంకల్పం నీ శ్వాసలోన ప్రతి స్వప్నం నేనే అవనా నీ అడుగు అడుగులోన తెలిపెద నా ప్రియ కామన తెలిపెద నా ప్రియ కామన అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొలకుల ఆ తడితళుకేల మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే