హే గణ గణ గణ గణ గుండెలలో జేగంటలు మోగెను
రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా
హే గణ గణ గణ గణ కన్నులలో కార్చిచ్చులు రేగెను
చీక్కటి చీకటినెర్రగ రగిలించేలా
ఒర దాటున నీకత్తి
పగవాడి పాలు విప్పి
సహనమ్మిక సరిపెట్టి
గర్జించర ఎలుగెత్తి
ఎవ్వడురా ఎదటకి రారా
అని అనగానే అవురవురా నువు ఆపదకే ఆపదవవుదువురా
వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా

♪
నువ్వు జబ్బ చరిస్తే
ఆ దెబ్బకి దెయ్యం జడిసి
తడి బొబ్బొకటేస్తే
దివి ఆకాశం అవిసి
జేజేలే జేకొడతారంతే
సింగం నువ్వై జూలిదిలిస్తే
ఎంతమందైనా జింకల మందే
మీసం దువ్వే రోషం చుస్తే
యముడికి ఎదురుగ నిలబడినట్టే
ఉసురుండదు ఉరకలు పెట్టందే
పిడుగల్లే నీ అడుగే పడితే పిడికెడు పిండే కొండ
నీపై దాడికి దిగితే మెడతల దండే దుండగులంతా
పరవాడిని పొలిమేరలు దాటేలా తరమకుండా
అలుపంటూ ఆగదు కదరా జరిగే యుద్దకాంఢ
భారత జాతి భవితకు సాక్ష్యం ఇదుగోర మన జండా
వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా
వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా
♪
వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా
వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri