ఎకిమీడా ... ఎకిమీడా నా జత విడనని వరమిడవా
తగుదోడా నా కడ కొంగున ముడిపడవా
సుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకుని
మహారాజునని మరిపించే నీ మహత్తులోపడి బందీనయ్యానే ... ఎటౌతానే
కడవై ఉంటా నడువంపుల్లో కులికే నడకా నన్ను కాసుకో గుట్టుగా
కోకా రైకా నువ్వనుకుంటా చక్కెర తునకా చలికాచుకో వెచ్చగా
చెమట చలవ చిరు చినుకు చొరవ ఈ తళ తళ తళ తళ తరుణి తనువుకిది ఎండో వానో
హో ఎండో వానో ఎవరికెరుక ఏ వేళా పాళా ఎరుగనని
ప్రతిరోజూన నీతో పాటే నడుస్తు గడిస్తే ఎన్నాళ్ళైతేనే ఎటైతేనే
ఎకిమీడే నీ జత విడనని వరమిడనే - వరమిడవా
సరిజోడై నీ కడ కొంగున ముడిపడనే
వీరి వీరి గుమ్మడంటు వీధి వాడా చుట్టుకుంటు
ఇంతలేసి కళ్ళతోటి వింతలెన్నో గిల్లుకుంటు
ఒళ్లోన మువ్వాల ఇయ్యాల సయ్యాటలో సుర్రో
గోటె కారు వంతెనుండే ఆడ ఈడు భగ్గుమంటే
మన్ను మిన్ను చూడనట్టు మేడబారు ఉంటావుంటే
మత్తెక్కి తూగాల మున్నూర్ల ముపొద్దులు సుర్రో
ఎకిమీడా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri