నడిపించు నా నావ నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప నడిపించు నా నావ నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప నడిపించు నా నావ ♪ నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము నడిపించు నా నావ ♪ రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నాపడవ నడిపించు నా నావ నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప నడిపించు నా నావ