Kishore Kumar Hits

Laxmikant–Pyarelal - Idhi Tholi Rathri şarkı sözleri

Sanatçı: Laxmikant–Pyarelal

albüm: Majnu


ఇది తొలిరాత్రి
కదలని రాత్రి
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది
దీపమేమో విరగబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి
ఎదురు చూస్తున్నవి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నలంతా అడవిపాలు కానున్నది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
ఆ... వెన్నలంతా అడవిపాలు కానున్నది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలిలో దీపమైనది
మమకారం మనసునే కాల్చుతున్నది
నీ చివరి పిలుపు కొరకు
ఈ చావురాని బ్రతుకు
చూసి చూసి వేచి వేచి
వేగిపోతున్నది
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar