Shekhar Ravjiani - Butterfly (feat. Chinmayi) şarkı sözleri
Sanatçı:
Shekhar Ravjiani
albüm: Butterfly - Single
ఇదేంటో ఎగిరొచ్చినవి రంగులే (రంగులే)
ఇవ్వాళే దారిచ్చినది నింగిలే (నింగిలే)
చూడనేలేదే నిన్నిలా
లోకమేలేదే నిన్నలా
నేనేనాడో తెరిచానో తెరిచింది మరిచానో ఆ ఇంటి వాకిళ్ళలో
సీతాకోకచిలుకేదో కురివిప్పి కలలెన్నో నింపింది నా కళ్ళలో
తేనజల్లులా ప్రయాణంలో తాకింది నీ నవ్వ, ఓ నువ్వా
సరికొత్త జన్మలో నీకే నేను ఏడేడు జన్మలో గానివాణ్ణో
ఏవో ఇదేంటో చుక చుక పరుగే రెక్కలలో
ఎటెళ్లి నిను వెతకనులే దిక్కులలో
చూడనేలేదే నిన్నిలా
లోకమేలేదే నిన్నలా
నేనేనాడో తెరిచానో తెరిచింది మరిచానో ఆ ఇంటి వాకిళ్ళలో
సీతాకోకచిలుకేదో కురివిప్పి కలలెన్నో నింపింది నా కళ్ళలో
నీ కదలిక ఏకతాళమా
నీ విరుపులు వాయువేగమా
నీ మెరుపులు వర్ణజాలమా, సీతాకోకచిలుక
నీ గుసగుస వేదమంత్రమా
కనుల ముందర తిరుగు చిత్రమా
మనసుని ఎగరేసుకెళ్లకే సీతాకోకచిలుక
ఎదో మాయేదో అయినది
విధే అన్నది, కధే అయినది, యదె కోరెనే ఇది
పెదువులపై ముద్దై వాలిపో
రెక్కే
రెక్కే
విసిరి
విసిరి
ఊహే ఎగిరి
కమ్యాలలే ఈ క్షణములో
క్షణములో
ఇదేంటో నిజమయిపోయే స్వప్నమే
యుగాలే రుజువయిపోయే స్వర్గమే
చూడనేలేదే నిన్నిలా
లోకమేలేదే నిన్నలా
నేనేనాడో తెరిచానో తెరిచింది మరిచానో ఆ ఇంటి వాకిళ్ళలో
సీతాకోకచిలుకేదో కురివిప్పి కలలెన్నో నింపింది నా కళ్ళలో
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri