ఓ చల్ల గాలి వినవే మది మంటల కబురుని అలిశావే వెన్నెలలో వెచ్చగా ఇంకొంత దూరం నీకోసం రాలేమని ఊహలా ప్రేమా వికసించే పువ్వుల తోటలో విరహంతో నిప్పుల దండలే మనువాడా యే ఓ తారా ఈ సడి అలజడి నను అడిగినే పొదరింటిలో దేవత లేదని వివరిస్తాలే నా బాధ हूँ राहत में तेरे सात शायत तू पूरी नही నా దాని में क्या गवा बैटी तुझे कोई अंदाजा नही ప్రణయం వెంటుందా కడదాకా ఉంటుందా ఉండాలనే ఆశ రాతిరి కరిగిస్తా చీకటి గెలిచొస్తా నీ తోడుకై ఏలా నీ తోడుకై ఏలా ఇంకొక్కసారి దూరం కాను అంటున్నా వినపరలేదు అంటూనే పరదాల చాటునున్నావా నీ జ్ఞాపకాల గాధ చూస్తున్నా వినపరలేదు అంటూనే నేనుండలేకున్నా కన్నీరుగా ఓయ్ ఇంకేదో కోరేలా చేస్తుందీ సమయం మన్నించి మాట్లాడే నువ్వే కరిగి कमझोर न मुझको समझ न तू चाह कर तुझको जाने दिया चाहता तो हिसाब ले भी सकता था पर में वैसा नही ప్రణయం వెంటుందా కడదాకా ఉంటుందా ఉండాలనే ఆశ రాతిరి కరిగిస్తా చీకటి గెలిచొస్తా నీ తోడుకై ఏలా నీ తోడుకై ఏలా చెలియా ఈ కాగితాల పడవల్లో సాగిపోతూ ఉన్నా సాగరాన మారుతాలు దరిచేరి వేధించినా బ్రతుకంతా త్రాసులోనే ప్రేమేంచే నన్ను వేసుకున్నా తూగలేవు అంటూనే పోట్లాడే పోట్లాడే ఓడించినా మరిచావా దూరాన్ని మోనంగా వేడుకోవే ఈ వాదాన్ని మరిచావా మోనాన్ని దూరంగా విడిపోవాలి వాళ్ళన్నీ ప్రణయం వెంటుందా కడదాకా ఉంటుందా ఉండాలనే ఆశ రాతిరి కరిగిస్తా చీకటి గెలిచొస్తా నీ తోడుకై ఏలా నీ తోడుకై ఏలా నీ తోడుకై ఏలా