Kishore Kumar Hits

Chandra Bose - Guppedu Gundenu (From "Bombai Priyudu") şarkı sözleri

Sanatçı: Chandra Bose

albüm: Chandrabose Film Hits

గుప్పెడు గుండెను తడితె
దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె
అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం
(అధర కాగితం మధుర సంతకం)
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
(స సగసని స పని స సగసని స)
(స సగసని స పని స సగసని స)
(స సగమప మ)
(పని స సగమపమ)
(పపప మమమ గమగస)
(పపప మమమ గమగరి)
కిలకిలా కులికితే
ఒంటి పేరే సుందరం
కంటి ముందే నందనం
చిలకలా పలికితే
ఉండి పోదా సంబరం
గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి
నన్నె కోరె పరిచయం
పున్నాగ పూలు పూసె
వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేని కలవరం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
వలపులా వాలితే
కన్నె పైటే స్వాగతం
కన్న కలే అంకితం
చెలిమిలా చేరితే
పల్లె సీమే పావనం
పిల్ల ప్రేమె వాయనం
సింధూర పూల వాన నిన్ను, నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar