కాళ్లకు చక్రం కట్టుకొని చేతిలో paper పట్టుకొని గల్లి గల్లికి ఒస్తాడోయ్ paperboy చీకటి తెరలని తెంచుకొని సూర్యు డ్నీడ్దర లేపుకొని ఇల్లిల్లూ తిరిగేస్తాడోయ్ paperboy పోగమంచుల్లో వకిటవాళే వేకువ కిరణం వీదేనోయ్ జడి వానల్లో గొడుగుల మాటున Globeను తెస్తడోయ్ వేసవి కాలం వసంత రూతువై ముంగిట్లోనేయ్ పూస్తాడోయ్ తాజా పువ్వులంటి వార్తలు బాకె గా ఆంధిస్తాడోి Oye oye oye oye PAPER BOY Oye oye oye oye oye PAPER BOY Oye oye oye oye PAPER BOY Oye oye oye oye oye PAPER BOY ఉద్యోగాల జాడై పెళ్లి పంధీరి వీడై అల్లేస్తుంటాడోయి పండగ బన్యాసయాలేయీ సంతోషంలో తోడై సరదా greeting card ayi Paper నే rocket చేసి విసిరెస్తడోయ్ నేడే విడుదల చూపించి మండే ధరలను కళ్ళకు కడతాదోయ్ నాలుగు ధిక్కుల లోనించి వింతలూ విశేషాలెన్నో చెంతకు తెస్తడోయ్ (Oye oye oye oye PAPER BOY) (Oye oye oye oye oye PAPER BOY) (Oye oye oye oye PAPER BOY) (Oye oye oye oye oye PAPER BOY) Daily news ఏ మోసే రోజు cycle race ఏ Excircise అక్కర్లేని Hercules వీదేనోయ్ Addressలెన్నో చూపే గల్లి google map ఏ Hello అంటూ మోగెయ్ Bell ఏ వీదేనోి Timeకి పేపర్ తీసుకు వస్తున్న వార్తల్లో వీడు ఏనాడూ రాడోయ్ ఎన్నో మలుపుల ధారులలో జీతానికి ज़िंदगी గడీపేయ్ Robo paperboy (Oye oye oye oye PAPER BOY) (Oye oye oye oye oye PAPER BOY) (Oye oye oye oye PAPER BOY) (Oye oye oye oye oye PAPER BOY)