Kishore Kumar Hits

Ramya NSK - Mr. Majnu - From "Mr. Majnu" şarkı sözleri

Sanatçı: Ramya NSK

albüm: Mr. Majnu (From "Mr. Majnu")


దేవదాసు మనవడో
మన్మధుడికీ వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
Perfume నవ్వుతో
హత్తుకునే యవనుడు
కన్నె కళ్ళలో
కలలేవీ వదలడు
Hormones లోన
సెగలు రేపు పొగలు
Short time boyfriend
వీడి ముద్ధు పేరు...
Mister మజ్ను
కైపు కి cousine
Mister మజ్ను

కన్నెల prison
దేవదాసు మనవడో
మన్మధుడికీ వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
Perfume నవ్వుతో
హత్తుకునే యవనుడు
కన్నె కళ్ళలో
కలలేవీ వదలడు
Harmones లోన
సెగలు రేపు పొగలు
Short time boy friend
వీడి ముద్ధు పేరు...

నిన్నలోనే ఉండదే
రేపు మనకే దొరకదే
ఈరోజంతా మనదే ధంధా
గ్రంధశాంగుడే
ఉన్నచోటే ఉండడే
వన్నె చాటు కృష్ణుడే
గుండెళ్లోన బాణమల్లే వీడు
యెన్నాళ్లున్నా నొప్పి తెలియనీడు.

Mister మజ్ను
కైపు కి cousine
Mister మజ్ను
కన్నెల prison
Mister మజ్ను

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar