ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్తపిచ్చి ఎంతవింతో బాగుంది ఈ వేళా ఊగింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ theory ... తల్ల కిందులై... తప్పుతున్నదా భూమికీ ఆకర్షణ తారానగరి... కళ్ళవిందులై... చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల... ప్రియురాలే నీ సొంతం ఐతే అంత కష్టం మనకేల... ప్రతి కలని చిటికెలతో పిలిచే ప్రణయాలా జతవలలో ఋతువులనే పట్టే సమయాలా ముల్లోకాలు గుప్పిట్లోనె చిక్కవా... వొళ్ళోకానే స్వర్గం వచ్చి దిగదా ... చెలులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట... మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట... miss లైలా missile la smiley విసిరిందా... అది తగిలి కునుకొదిలి మనసే చదిరిందా హద్దేకాగా లవ్లో లవ్లీ లీల... అయ్యా నేనే ఇంకో మజ్ఞూలా... ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్తపిచ్చి ఎంతవింతో బాడి తులింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ theory... తల్ల కిందులై... తప్పుతున్నదా భూమికీ ఆకర్షణ తారానగరి... కళ్ళవిందులై... చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ.