Kishore Kumar Hits

Gayatri - Kudi Edamaithe şarkı sözleri

Sanatçı: Gayatri

albüm: Valayam


కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓ ఓ ఓయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓయ్
సుడిలో దూకీ ఎదురీదకా ఆ ఆ ఆ ఆ
సుడిలో దూకీ ఎదురీదకా ఆ ఆ
మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓ ఓయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ ఆ ఆ ఆ
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ ఆ
కొండలే రగిలే వడగాలీ కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్ ఓ ఓ ఓ ఓయ్
చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్ ఓ ఓయ్
లాయిరీ నడిసంద్రములోనా లాయిరీ నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్ లంగరుతో పని లేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓ ఓయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar