Sarath Santosh - Praanam (From "Hey Sinamika (Telugu)") şarkı sözleri
Sanatçı:
Sarath Santosh
albüm: Praanam [From "Hey Sinamika (Telugu)"]
నువ్వేలే నువ్వేలే వానలా
నాలో కురిసావులే
నువ్వేలే నువ్వేలే పువ్వులా
నాలోన విరిసావులే
నడిచెనే హృదయమే నడిచే
నీతోనే దూరానే
పిలిచెనే ప్రణయపు కడలే
నిన్నేలే ఏం చేయనే
చెప్పవే ప్రాణం ప్రాణం
బదులే అడిగే చెప్పవే
నా అద్దానివే నిలువెత్తున
నిన్నే చూపవే
నువ్వే హే నా కావ్యమువే
నా పెదవి అంచుల్లో మంత్రమే
నువ్వే హే నా తొలి కలవే
మనస్సు మౌనం మాటగా మారెనే
హేహే చెలి కలువ తళుక్కుమంటూ
చేరగా కాలమాగెనా
ప్రాణం ప్రాణం బదులే
అడిగే చెప్పవే
ఇంకెవరూ చూడని ఓ అద్భుతం
నీలో చూసానులే
మునుపెన్నడూ లేని ఈ సంబరం
నీతోనే నా సొంతంలే
కవితలే మెదిలెనే మదిలో
ఈ మాయే నీదేనా
తెలుసునా తెలుసునా చెలియా
నీకైనా ఏం చేయనే
చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే
ప్రాణమా ప్రాణమా
అడిగే ప్రాణం ప్రాణం
బదులే అడిగే చెప్పవే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri