జన్మ ప్రతిజన్మ నీకై పుడతా కన్నై కనుపాపై నీ తోడే కడతా వస్తా చెలి వస్తా నీతో వస్తా ఇస్తా మరి ఇస్తా నా ప్రాణం ఇస్తా ఆ దేవుడి వరమల్లే దొరికావే నువ్వు రాసి పెట్టి ఉంటే గాని అందదీ నవ్వు తపస్సుల ఫలమేదో ఫలించెను కదా తనువులే జోడి కొత్త ఊపిరిపోత పద జన్మ ప్రతిజన్మ నీకై పుడతా కన్నై కనుపాపై నీ తోడే కడతా పారుతున్నా నీరు నేనై జారిపోన నీపై జాణం ఒంటిలోన పొగరుని తడిమి కౌగిలిచ్చి వెళ్ళనా గుండె చాటు ప్రాణం లాగా దాచుకోన నిన్ను సాజన్ నింగి తెగిపోతూ ఉన్నా విడి పోను సరేనా ప్రేమ తీరే నువ్వు కప్పుకొని ఎదలో నిలిచి మెల్ల గా లోకంలోనే ఉన్న హాయినంతా పంచావే ఒంటితో మత్తుగా ఎదలో నువ్వు చోటే ఇచ్చి దాచినావు నన్ను జాణం దేవుడొచ్చి నను రమ్మనా వెళ్ళనింక మనసా గుండె ఇప్పుడు నీకై మాత్రం ఆడుతుంది తెలుసా సాజన్ నిదుర కూడా పెదవే కొరికి పిలిచెను వయసా ముద్దు కోసం ఈ పొద్దు కోసం హద్దులే హద్దులే దాటనా తోడు కోసం, నీ జోడు కోసం మళ్ళీ నే మళ్ళీ నే పుట్టనా జన్మ ప్రతిజన్మ నీకై పుడతా కన్నై కనుపాపై నీ తోడే కడతా వస్తా చెలి వస్తా నీతో వస్తా ఇస్తా మరి ఇస్తా నా ప్రాణం ఇస్తా ఆ దేవుడి వరమల్లే దొరికావే నువ్వు రాసి పెట్టి ఉంటే గాని అందదీ నవ్వు తపస్సుల ఫలమేదో ఫలించెను కదా తనువులే జోడి కొత్త ఊపిరిపోత పద జన్మ ప్రతిజన్మ నీకై పుడతా కన్నై కనుపాపై నీ తోడే కడతా