ఈ single చిన్నోడే new loveలో freshగా పడ్డాడే Signal green-ఎ చూసాడే పరుగులు పెట్టాడే ఈ simple చిన్నోడే తన loveలో deepగా మునిగాడే ఏక్కడ ఉన్న చంటోడై చిందులు వేసాడే Baby girl, baby girl నిద్దరంది లేదులే కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే పంపవే మత్తు చూపులో మందిచ్చి Heart-uలో మోగలే నీదే ringtone ఒక్క kiss ఇచ్చి పోరాదే జాను Smile-uతో అవ్వదా life-u calm down పక్కనుంటూనే చూస్తావా నన్ను చేరావ్ ఇల్లా నా గుండెకిల్లా నా fate-ఏ ఇల్లా మారి తిరిగెనా చూడే పిల్లా నా కళ్ళే ఇల్లా పైపైన మబ్బుల్లో ఎగిరిన ఈ single చిన్నోడే new loveలో freshగా పడ్డాడే Signal green-ఎ చూసాడే పరుగులు పెట్టాడే అరెరే ATM అయ్యాడే, ఏయ్ love-uల deep-uగా మునిగాడే Cash-u card-u nil అయినా పడి పడి నవ్వాడే ♪ గుండెల్లా కష్టాలంటే నమ్మనేలేదు చెప్పాలంటే ఓర్చుకో కాసింత wait-ఏ నీ dream-uల్లో hi-fi పట్టే beauty baby కన్నులు చాలని అందమే అలుగుతు చూపెను కోపమే గుడ్డిదేరో doubt ఇక తీరెరో ఈ காதல் నీ Cute cute చిన్నది try చేయమన్నది Speed ఒద్దు అన్నది ఏం పాపం Follow మీ అన్నది pose వద్దు అన్నది Space ఇవ్వమన్నది ఏం శాపం మెచ్చేశాడు ఓ sketch ఎశాడు నీ way లోకి బాగానే వచ్చేశాడు నీ అందంతోనే flat అయిపోయాడు నీ గుండెల్లో జెండానే పాతేశాడు ఈ signal చిన్నోడే new love-uలో fresh గా పడ్డాడే Signal cross-ఎ చేశాడే బోర్లా పడ్డాడే అరెరే, ఓ తెగ try చేశాడే, నీ love-uల deep-uగా మునిగాడే प्यार పాప అంటూనే ఊబిలో పడ్డాడే